Actress Ann Sheetal Speech | Kinnerasani Movie | Filmibeat Telugu

2022-01-04 173

Kinnerasani will be the second release of Kalyaan Dhev after Vijetha.Ann Sheetal is the female lead in the movie, whereas Ravindra Vijay plays a crucial role. SRT Entertainments and Shubham Entertainments jointly produce the thriller. Kinnerasani is set to hit the big screens on January 26th, 2022, for the Republic Day holiday.
#KinnerasaniMovie
#Tollywood
#KalyaanDhev

కల్యాణ్‌ దేవ్‌ కథా నాయకుడిగా నటించిన క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘కిన్నెరసాని’. రమణ తేజ దర్శకుడు. రామ్‌ తళ్లూరి నిర్మించారు. అన్‌ షీతల్‌, మహతి భిక్షు, కశిష్‌ ఖాన్‌ నాయికలు. రవీంద్ర విజయ్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకొంటోంది. ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.